Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం రసంలో ఉడికించిన కోడిగుడ్డు, తేనె కలిపి తీసుకుంటే..?

అల్లం రసాన్ని ఓ స్పూన్ తీసుకుని.. అందులో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య దూరమవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆయు

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (11:15 IST)
అల్లం రసాన్ని ఓ స్పూన్ తీసుకుని.. అందులో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య దూరమవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ రెండేసి యాలకులను తీసుకోవాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. సంతాన సాఫల్యత పెరుగుతుంది. 
 
లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్‌, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, నట్స్‌, కొబ్బరి, పుట్టగొడుగులు వున్నాయి. 
 
ఇకపోతే.. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి దాని రసం, రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల ధనియాల రసం కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అల్లం, బెల్లం సమానంగా కలిపి నూరి రోజూ రెండు మూడుసార్లు తీసుకుంటే అరికాళ్లు, చేతుల్లో పొట్టు ఊడటం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు  చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం