Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులు ఇవి తీసుకుంటే శృంగారంలో భేషుగ్గా....

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (21:41 IST)
ప్రస్తుతకాలంలో పురుషుల్లో శృంగార సమస్యలు, వీర్యవృద్ధి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి పలు మందులు వేసుకున్నా అప్పటికే ఉపశమనం కలిగినా పూర్తిగా ఆ సమస్య నుండి బయటపడలేరు. పైగా అలాంటి మందులు ఎక్కువగా వాడటం వల్ల పలు రకముల ఆరోగ్య సమస్యలు కలుగవచ్చు. అలాకాకుండా మనకు సహజసిద్ధంగా లభించే మూడు రకముల చిట్కాలతో ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్లు కలుపుతూ మెత్తగా నూరి, అర కప్పు పాలల్లో కలిపి అందులో 20 గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి రోజూ రెండు పూటలా తాగుతూ ఉంటే స్తంభన లోపాలు తొలగి శృంగార సామర్థ్యం కలుగుతుంది. అంతేకాకుండా వీర్యవృద్ధి కలుగుతుంది.
 
2. ఎండు ఖర్జూరపు కాయలను పగులగొట్టి లోపలి గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేసి, అవి మునిగే వరకు దేశవాళి ఆవునెయ్యి పోయాలి. ఆ పాత్రను 21 రోజుల పాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత పూటకు రెండు ముక్కలు రెండు పూటలా నేతితో పాటు తింటుంటే అమితమైన వీర్య బలం కలిగుతుంది. 
 
3. పచ్చకర్పూరం అయిదు గ్రాములు, జాజికాయ అయిదు గ్రాములు, జాపత్రి అయిదు గ్రాములు ఈ మూడింటిని మెత్తగా నూరి, దాంట్లో అయిదు గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మళ్లీ నూరి దీనిని శనగ గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని ఒక గ్లాసు పాలు తాగుతుంటే వీర్యం వృద్ది చెందుతుంది. శృంగార శక్తి బాగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments