బేబీ పౌడర్‌తో సౌందర్యం మీ సొంత..

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (12:12 IST)
ఇంట్లో బేబీ పౌడర్ ఉందా..? అయితే దాన్ని సౌందర్య సంరక్షణకూ ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటారా.. ఇవిగోండి.. ఆ చిట్కాలు. 
 
* కనురెప్పలు అందంగా కనిపించేందుకు మస్కారా వేసుకుంటం. దాన్ని వాడే ముందు కనురెప్పలపై కొద్దిగా పౌడర్‌ను అద్దుకుని తర్వాత మస్కారా వేసుకోండి. ఇలా చేయడం వల్ల కనురెప్పలు నిండుగా కనిపిస్తాయి. 
 
* డియోడరంట్ పడటం లేదా.. బాహుమూలల్లో కొద్దిగా బేబీ పౌడర్‌ని రాసుకోండి. అది చెమటను సులువుగా పీల్చడమే కాదు. దానివల్ల వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. 
 
* కాళ్లూ, చేతులపై చర్మం పొడిబారి విపరీతంగా దురదపెడుతుంది. ఇలాంటి చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కమిలిన భాగాల్లో బేబీ పౌడర్‌ని రాసుకోండి. అది మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 10, 2026 తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

చేతికి అందివస్తాడని బెంగళూరుకి పంపితే బెట్టింగ్ యాప్ బానిసై తిరిగొచ్చాడు, కొడుకును చంపిన తండ్రి

విజయవాడలో ఆర్టీసీ ఓ వ్యక్తిని ఢీకొంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఖమ్మం బైపాస్ రోడ్డుపై 113 కిలోల గంజాయి పట్టివేత.. విలువ రూ.56లక్షలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన కెనరా బ్యాంక్ సీజీఎం అలోక్ కుమార్ అగర్వాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments