Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ పూట.. బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకోండిలా..

బార్లీ గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు బార్లీ గింజలను పేస్టులా చేసుకుని.. నానబెట్టిన నీటిని కూడా అందులోనే కలిపి.. ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొనను కూడా కలిపాలి. ముఖాన్ని చల్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:34 IST)
దీపావళి పండగ పూట కొత్త దుస్తులు ధరించి మెరిసిపోతారు. ఈ అందానికి మరింత వన్నె తేవాలంటే ముఖానికి బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు.. బ్యూటీషియన్లు. మెగ్నీషియమ్, సెలీనియమ్, విటమిన్-బి, కాపర్, ఫాస్పరస్ పుష్కలంగా వుండే బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలంటే..?
 
బార్లీ గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు బార్లీ గింజలను పేస్టులా చేసుకుని.. నానబెట్టిన నీటిని కూడా అందులోనే కలిపి.. ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొనను కూడా కలిపాలి. ముఖాన్ని చల్లనినీటితో శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా తుడిచేయాలి. ఆపై సిద్ధం చేసుకున్న బార్లీ గింజల పేస్టును ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట పాటు అలానే వుంచాలి. 
 
తర్వాత చల్లని నీటిని ముఖంపై చిలకరించి.. మృదువుగా వేళ్లతో రుద్దుతూ కడిగేయాలి. ఆపై మృదువుగా మారిన చర్మానికి కొద్దిగా మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments