Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరిపాలను పెదవులకు రాసుకుంటే 7 రోజుల్లో లిప్స్ అదిరిపోతాయ్..

కొబ్బరి నూనె, ఆల్మండ్‌ ఆయిల్‌ లేదంటే ఆలివ్‌ ఆయిల్‌.. ఇలా ఏదో ఒక నూనెను రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. ఉదయాన్నే వేలితో మసాజ్ చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. గోరువెచ్చని నెయ్యిని రాసుక

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:13 IST)
కొబ్బరి నూనె, ఆల్మండ్‌ ఆయిల్‌ లేదంటే ఆలివ్‌ ఆయిల్‌.. ఇలా ఏదో ఒక నూనెను రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు రాసుకోవాలి. ఉదయాన్నే వేలితో మసాజ్ చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. గోరువెచ్చని నెయ్యిని రాసుకుంటే లిప్స్ లుక్ అదిరిపోతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు కొబ్బరిపాలను కూడా పెదవులకు రాసుకోవచ్చు. రోజు ఇలా చేస్తే వారం రోజుల్లో పెదవులకు కొత్త కాంతి వస్తుంది.
 
ఇంకా గులాబీ రేకుల్లాంటి పెదవుల కోసం ఏం చేయాలంటే.. ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలోకి కాసింత బ్రౌన్‌షుగర్‌ కలిపిన మిశ్రమాన్ని.. పెదవుల మీద రాయాలి. మెల్లగా మసాజ్ చేయాలి. మెత్తగా నూరిన టమోటా పేస్టును పెదవులకు రాసుకుని.. పదిహేను నిమిషాల తరువాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. పెదవులు నలుపు రంగులో ఉంటే.. తాజా నిమ్మరసం పట్టించండి. రోజా పువ్వు రేకులను మెత్తగా రుబ్బి.. ఆ పేస్టును పెదవులకు రాసుకుంటే నిగారింపు సంతరించుకుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments