ముఖం ముడతలు పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.....

కొందరికి నవ్వినపుడు కళ్ల దగ్గర, పెదవుల పక్కన ముడతలు కనిపిస్తాయి. ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడకం మెుదలుపెట్టాలి. ఈ క్రీములు ముఖంపై సన్నని గీతలను నియంత్రిస్తాయి. ముడతలు

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (15:46 IST)
కొందరికి నవ్వినపుడు కళ్ల దగ్గర, పెదవుల పక్కన ముడతలు కనిపిస్తాయి. ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడకం మెుదలుపెట్టాలి. ఈ క్రీములు ముఖంపై సన్నని గీతలను నియంత్రిస్తాయి. ముడతలు రాకుండా ఉండాలంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి.


అలాగే కోపాన్ని, ఆవేశాన్ని కూడా తగ్గించుకుంటే మంచిది. 30 ఏళ్లు దాటితే ముఖచర్మంపై ముడతలు మెుదలవుతాయి. అలాకాకుండా ఉండాలంటే మీరు తీసుకోవలసి జాగ్రత్తలు.
 
20 ఏళ్లు దాటినవాళ్లు సన్ స్క్రీన్ వాడకం మొదలుపెట్టాలి. 35 ఏళ్లు దాటిన వాళ్లు యాంటి రింకిల్ క్రీమ్స్, మాయిశ్చరైజర్లు వాడాలి. చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ ఉండే చేపలు ఆహారంలో చేర్చుకోవాలి. కాలుష్యానికి గురికాకుండా బయటకు వెళ్ళినప్పుడల్లా ముఖాన్ని కప్పుకోవాలి. బయటకు వెళ్లొచ్చిన ప్రతీసారి ముఖాన్ని నీళ్లలో కడుక్కోవాలి.
 
ఎటువంటి పరిస్థితుల్లోనూ మేకప్‌తో రాత్రివేళ నిద్రించకూడదు. రక్తహీనత వల్ల ముఖంపై తెల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తీసుకోవాలి. ప్రతి మనిషికి రోజుకి 8 గ్లాసుల నీళ్లు 8 గంటల నిద్ర తప్పనిసరి. యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకుంటే ముఖం ముడతలు పడకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీట్ ప్రశ్నపత్రం సూత్రధారులను కఠినంగా శిక్షిస్తాం : ప్రధాని మోడీ (వీడియో)

26 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి

సస్పెండ్ చేశారనీ రైలుకింద పడి తాహసీల్దారు ఆత్మహత్య

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

Namit Malhotra :ఈ రోజు విడుదల కావాల్సిన రామాయణ ట్రైలర్ వాయిదా పడింది.

తర్వాతి కథనం
Show comments