Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు రాలితే.. కోడిగుడ్డు, గ్రీన్ టీ తీసుకోండి.. (Video)

జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం మరిచిపోకండి. కోడిగుడ్డులోని మాంసకృత్తులు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. అలాగే విటమిన్లూ కుదుళ్లకు రక్తప్రసరణ అందేలా చూస

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (17:57 IST)
జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం మరిచిపోకండి. కోడిగుడ్డులోని మాంసకృత్తులు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. అలాగే విటమిన్లూ కుదుళ్లకు రక్తప్రసరణ అందేలా చూస్తాయి. ఫలితంగా జుట్టు బాగా పెరుగుతుంది. ఇక గ్రీన్ టీని రోజుకు మూడు కప్పులు తీసుకోవడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. 
 
ఇందులో వున్న యాంటీ యాక్సిడెంట్లు మాడుపై వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించి జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. అరకప్పు గ్రీన్ టీలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఓసారి లేదా మాసానికి రెండుసార్లు చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. 
 
ఇంకా కొబ్బరి, ఆలివ్ నూనెలు జుట్టుకు తగిన పోషణ అందిస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది ఈ రెండు నూనెలను సమపాళ్లలో తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. అర్థగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలవు. చుండ్రు సమస్య తగ్గిపోతుంది. జుట్టు వత్తుగా పెరుగుతుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

తర్వాతి కథనం
Show comments