మొటిమలు పోవాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:27 IST)
మహిళల సౌందర్యంలో మొదటి స్థానం ముఖానికే. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా శరీరంలో ఏర్పడే మార్పుల వలన ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. అయితే రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు. అంతేకాకుండా ఎక్కువసార్లు ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆయిల్స్ పోయి ముఖం డ్రైగా మారుతుంది. అందుకే రోజులో రెండు, మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
 
కొందరు ముఖాన్ని స్కబ్బింగ్ చేయడం వలన ఆయిల్ తగ్గి మొటిమలు తగ్గుతాయని అంటుంటారు. అది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే ముఖాన్ని స్కబ్ చేయడం వలన చర్మం దెబ్బతిని, మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగడం వలన మొటిమలు రావడం తగ్గుతుంది.
 
ముఖంపై మొటిమలు ఉన్నవారు చర్మానికి సరిపడే ప్రోడక్ట్‌ను ఎంచుకుని మేకప్ వేసుకోవాలి. అదేవిధంగా మొటిమలు ఎక్కువగా ఉన్నాయని అతిగా మేకప్ వేసుకుంటే పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖానికి వేసుకునే మేకప్ వస్తువులను బ్రాండెడ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకుని వాడినప్పటికీ శరీరంలో ఏర్పడే కొన్ని రసాయన చర్యల వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments