మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం..

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:24 IST)
Mango
మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం.. ఎలా చేయాలంటే..? బాగా మగ్గిన మామిడి పండు, అలొవెరా జెల్- మూడు టీస్పూన్లు, ముల్తానీ మట్టి- మూడు టేబుల్‌ స్పూన్ల , రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌- రెండు స్పూన్లు, పెరుగు- కప్పు. 
 
తయారీ విధానం : ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ముల్తానీ మట్టి, అలొవెరా, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలిపితే మ్యాంగ్‌ ఫేస్‌ప్యాక్‌ రెడీ. 
 
ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలాచేస్తే ముఖం మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు

Sudarshan Reddy: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ.. సుదర్శన్ రెడ్డికి ఆ ఛాన్స్?

భోపాల్‌లో 'శుభలగ్నం' మూవీ రిపీట్ - రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

ఏపీలో రాజకీయాలు.. తెలంగాణలో వ్యాపారాలు.. జగన్, బాబుపై ఉండవల్లి ఫైర్

అరుణాచలం యాత్ర ముగించుకుని ఇంటికి వస్తుండగా.. అలా జరిగింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments