గోళ్ళను అందంగా వుంచుకోవాలంటే? ఇలా చేయండి..

గోళ్లను కత్తిరించడానికి ముందుగా మీ చేతులలో గల రంగులను తీసివేయాలి. ఒక వేశ మీరు స్నానం చేసిన తరువాత గోళ్లను కత్తిరిస్తే చాలా తేలికగా కట్ అవుతాయి. అలాగే నెయిల్ కట్టర్ మన్నికైనదిగా ఎంచుకోవాలి. మీకు షేప్ క

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:58 IST)
గోళ్లు ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే మీరు వాటిని కత్తిరించేటపుడు చక్కని ఆకారంలో జాగ్రత్తగా చేయాలి. ఎలా అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 
 
గోళ్లను కత్తిరించడానికి ముందుగా మీ చేతులలో గల రంగులను తీసివేయాలి. ఒక వేశ మీరు స్నానం చేసిన తరువాత గోళ్లను కత్తిరిస్తే చాలా తేలికగా కట్ అవుతాయి. అలాగే నెయిల్ కట్టర్ మన్నికైనదిగా ఎంచుకోవాలి. మీకు షేప్ కావాలంటే ముందుగా మెుదటి రెండూ అంచులను కత్తిరించాలి. ఆపై మొత్తం గోరును ఫైల్ చేసేటప్పుడు ఒక వైపుగా చేయాలి లేదంటే మీ గోళ్ల అంచులు చిట్లుతాయి. 
 
గోళ్లను చిగుళ్లకు దగ్గరగా కత్తిరించకూడదు. మీ గోళ్ల అంచులు నునుపుగా ఉండాలంటే అలా వచ్చేంత వరకు ఫైల్ చేయాలి. ఇలా చేశాక గోళ్లకు ఆలివ్ ఆయిల్ రాసి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన నెయిల్‌ పాలిష్ పెట్టేసుకుంటే గోళ్లు అందంగా మెరిసిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సొంత ఇల్లు - భూమి లేదు : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..

మనుషుల ప్రాణాలకంటే కుక్కల ప్రాణాలే ముఖ్యమా? వీడియో చూడండి

సోషల్ మీడియా పోస్టులు.. పోలీసులు నిద్రపోతున్నారా? హైకోర్టు ప్రశ్న

ఆడుదాం ఆంధ్రాలో అవినీతి, ఆర్కే రోజా అరెస్ట్ ఖాయమా?!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: నయనతార నో ప్రమోషన్ పాలసీని బ్రేక్ చేసిందా? ట్రోల్స్ మొదలు

Niharika: టికెట్ ధ‌ర‌ను రూ.100గా ఫిక్స్ చేసిన రాకాస‌ మేక‌ర్స్‌

Varun Tej : కొరియన్ కనకరాజు కోసం కొరియన్, తెలుగు మిక్స్ సాంగ్ చేస్తున్న థమన్

Decoit Review: లాజిక్ లేని అడివి శేష్ డెకాయిట్ మూవీ - డెకాయిట్ జన్యూన్ రివ్యూ

Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్‌ పై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments