Daily Horoscope
✕

పెదవులు నల్లగా ఉన్నాయని బాధ ఎందుకు? చిట్కాలివిగో...

మహిళలకు పెదవులు ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటారు. కొందరికి పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (15:28 IST)
మహిళలకు పెదవులు ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటారు. కొందరికి పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

ప్రతిరోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపు రంగు మారి ఎరుపు రంగు సంతరించుకుంటుంది. అలానే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ ఉంటే మంచి మార్పులను చూడవచ్చును.
 
చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు స్పూన్ ఉల్లిరసంలో 2 స్పూన్స్ కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకుని అరగంట తరువాత షాంపూతో తలస్నాసం చేస్తే చుండ్రు తొలగిపోంతుది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - 3 దశల్లో పోలింగ్

స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన-తెదేపా మధ్య లుకలుకలు మొదలయ్యాయా?

రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం - 78 రోజుల బోనస్ ప్రకటన

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం : ఇకపై రోజువారీ విచారణ

కుళ్లిపోయిన చికెన్ : హైదరాబాద్ నగరంలో నాలుగు హోటళ్ళకు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాకలో బాలకృష్ణ తనయ... ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?

యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచిన రాయవలస ..లోని రింగుడు రింగుడు పాట

Street Fighter: 90ల నాటి జ్ఞాపకాలతో ‘స్ట్రీట్ ఫైటర్ రాబోతోంది

డీప్‌ఫేక్‌లు విసుగు పుట్టించేవి, ప్రమాదకరమైనవి.. శ్రియా చరణ్

తమిళనాడు రాజకీయాల్లోకి నయనతార.. భర్త ఏమన్నారంటే...

తర్వాతి కథనం
Show comments