Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా ఎగ్గొట్టిన రుణాలు ఇవే...

లిక్కర్ డాన్‌గా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేతగా ఓ వెలుగు వెలిగిన విజయ్ మాల్యా దేశంలోని పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న ఆయన.. అక్

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (10:03 IST)
లిక్కర్ డాన్‌గా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేతగా ఓ వెలుగు వెలిగిన విజయ్ మాల్యా దేశంలోని పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న ఆయన.. అక్కడ నుంచే కోర్టు కేసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అదేసమంయలో ఆయన తనకు ఏ పాపం తెలియదనీ, తాను అమాయకుడినంటూ ప్రతి ఒక్కరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యా దేశంలోని బ్యాంకుల ఎగ్గొట్టిన రుణాలు చిట్టా ఇదే...
 
ఎస్.బి.ఐకు రూ.1600 కోట్లు, ఐడీబీఐకు రూ.800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.550 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.430 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ.310 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌కు రూ.150 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.140 కోట్లు, ఫెడరల్ బ్యాంకుకు రూ.90 కోట్లు, పంజాబ్ సిండికేట్ బ్యాంక్‌కు రూ.60 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌కు రూ.50 కోట్లు చొప్పున ఎగ్గొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments