Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణ గ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఏంటది..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:21 IST)
కరోనా కష్ట కాలంలో రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ ఎదురుచూస్తున్నట్టుగానే మారటోరియంపై క్లారిటీ ఇచ్చింది. గతేడాది లాక్ డౌన్ సందర్భంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి మారటోరియం ఇచ్చి ఎంతో మేలు చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫరే ఇచ్చింది.
 
ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 వెసలుబాటును తెచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. పర్సనల్ లోన్లు, చిన్న తరహా బిజినెస్ లోన్లు తీసుకున్న వారు మరో రెండేళ్ల వరకు మారటోరియంను వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.25కోట్ల రుణాల లోపు ఉన్నవారికి ఈ సౌలభ్యం ఉంటుంది.
 
అయితే 2021 మార్చి 31 లోపు రుణాలు తీసుకున్న వారికే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. రుణ గ్రహీతల కోసం బ్యాంకులు సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చరింగ్ వెసలుబాటును అమలు చేయొచ్చు. గతేడాది మారటోరియంను వినియోగించుకున్న వారు, కొత్తవారు కూడా దీన్ని పొందవచ్చని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments