Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ లివింగ్ హౌసింగ్ లోకి ప్రవేశించినట్లు వెల్లడించిన స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్

ఐవీఆర్
గురువారం, 16 జనవరి 2025 (21:34 IST)
ప్రముఖ ఇంటిగ్రేటెడ్ బయోఫిలిక్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్, హైదరాబాద్‌లో తమ మొదటి లగ్జరీ-ప్రీమియం అసిస్టెడ్ లివింగ్ ప్రాజెక్ట్‌తో అసిస్టెడ్ లివింగ్ (సీనియర్ లివింగ్) విభాగం లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన-ప్రీమియం సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌గా నిలువనుంది. హైదరాబాదులోని యాదగిరిగుట్టలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్ట్ సీనియర్ సిటిజన్‌లకు సకల సౌకర్యాలు అందించనుంది. 
 
ఎయిమ్స్‌తో సహా ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా యాదగిరిగుట్ట ఈ ప్రాజెక్ట్ కోసం జాగ్రత్తగా  ఎంపిక చేయబడింది. హైదరాబాద్, చుట్టు పక్కల సీనియర్ లివింగ్ కోసం ప్రత్యేకంగా సహాయక వాతావరణాన్ని అందిస్తుంది. స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు- మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ, “మన సీనియర్ జనాభా యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రీమియం, మేనేజ్డ్ లివింగ్ సొల్యూషన్‌లను పరిచయం చేయడం ద్వారా సీనియర్ లివింగ్‌ను పునర్నిర్వచించడమే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నాము. హైదరాబాద్ యొక్క అసాధారణమైన వాతావరణం, కనెక్టివిటీ, సమగ్ర సంస్కృతి మా మొదటి సహాయక జీవన వెంచర్‌కు సరైన ప్రదేశంగా మారాయి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments