Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంపై బాదుడా? అదంతా ట్రాష్, గాలి వార్తలు: స్పష్టం చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (16:26 IST)
పరిమితికి మించి బంగారం వుంటే ట్యాక్స్ రూపేణా పన్ను విధిస్తారంటూ నిన్నటి నుంచి వార్తలు వెలువడుతున్నాయి. దీనితో బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. కానీ ఈ వార్తలన్నీ గాలి వార్తలంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు కొట్టి పారేశారు. 
 
బడ్జెట్ రూపకల్పన చేసే సమయంలో ఇలాంటి ఊహాగానాలు సహజమేననీ, వాటిని నమ్మవద్దని తెలియజేశారు.  నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఇదంతా ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించింది. అసలు తమకు అలాంటి ఆలోచన ఏమీ లేదని కూడా వారు నొక్కి వక్కాణించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments