Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండరింగ్ కేసులో విజయ్ మాల్యా అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను లండన్‌లో అరెస్టు చేశారు. భారత్‌లోని పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా కోసం

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:32 IST)
మనీ లాండరింగ్ కేసులో లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను లండన్‌లో అరెస్టు చేశారు. భారత్‌లోని పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా కోసం భారత్ శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాలను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులోనే మాల్యాను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గతంలో లండన్‌లోనే ఓ కేసులో అరెస్టు అయినప్పటికీ ఆయనకు కోర్టు తక్షణం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments