Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్ర కోర్టుల్లో 1520 ఉద్యోగాలు - దరఖాస్తుకు ఆఖరు తేదీ వెల్లడి

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  కోర్టుల్లో 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుంది. 
 
ఈ 1520 పోస్టుల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలో 92, చిత్తూరులో 168, తూర్పుగోదావరి జిల్లాలో 156, గుంటూరులో 147, కడపలో 83, కృష్ణాలో 204, కర్నూలులో 91, నెల్లూరులో 104, ప్రకాశంలో 98, శ్రీకాకుళంలో 87, విశాఖపట్టణంలో 125, విజయనగరంలో 57, పశ్చిమగోదావరిలో 108 చొప్పున పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 01-07-2022 నాటికి 18 నుంచి 42 యేళ్ళ మధ్యలో ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.61960 చెల్లిస్తారు. 
 
అర్హులైన అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపకి చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈ నెల 11వ తేదీ లోపు చేయాల్సివుంటుంది. పూర్తి వివరాల కోసం https://hc.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments