Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగావకాశాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (13:31 IST)
ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానింపబడుతున్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ (హైదరాబాద్) 2019-20 విద్యా సంవత్సరానికి గానూ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
 
మొత్తం 39 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆహ్వానిస్తున్నారు. ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఏపీగోల్కొండ.ఈడీయూ.ఇన్/ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
అర్హత.. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, ఎడ్యుకేషన్‌లో డిగ్రీ సీటెట్/టెట్ అర్హత 
పోస్టులు.. పీజీటీ టీజీటీ, పీఆర్టీ, పీటీఐ, స్పెషల్ ఎడ్యుకేటర్, యోగా టీచర్, డ్యాన్స్ టీచర్.
చివరి తేదీ.. డిసెంబర్ 31 
అప్లికేషన్ ధర.. రూ.100
 
https://apsgolconda.edu.in అనే వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో వివరాలను పూర్తిచేసి.. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్, తెలంగాణ అనే చిరునామాకు పంపాలి. లేకుంటే ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments