పిల్లలకు నచ్చే బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలి..

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (12:29 IST)
Make Bread Pizza
పిల్లలకు నచ్చే బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలిసిన పదార్థాలు 
బ్రెడ్ - 4 ముక్కలు
టొమాటో కెచప్ - అవసరం మేరకు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు 
టమోటో తరుగు -  అరకప్పు 
పచ్చి లేదా పసుపు మిరపకాయ తరుగు - ఒక స్పూన్ 
తురిమిన మొజారెల్లా చీజ్ - అవసరమైనంత 
ఒరేగానో - కొద్దిగా
ఉప్పు -  తగినంత 
మిరియాలు - రుచికి సరిపడా 
ఆలివ్ ఆయిల్ - రుచికి సరిపడా 
 
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయలు, టమాటాలు, మిరపకాయలు, ఒరిగానో, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ముందుగా టోస్టర్ లేదా స్టోన్‌లో టోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాల్చిన బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటిపై టమాటో కెచప్‌ను వేయాలి. తర్వాత ఒక చెంచా కూరగాయల మిశ్రమాన్ని దానిపై వేయాలి. ఆ తర్వాత వాటిపై కొద్దిగా తురిమిన చీజ్‌ను వేయాలి. తర్వాత బ్రెడ్ ముక్కను వేడి వేడి టోస్టర్ మీద వేసి మూతపెట్టి మీడియం మంట మీద 2 నిమిషాలు ఉంచి చీజ్ కరిగితే రుచికరమైన బ్రెడ్ పిజ్జా రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్

లిఫ్ట్ వచ్చిందని లోపల అడుగుపెట్టాడు, 3 అంతస్తుల నుంచి కింద పడి స్పాట్ డెడ్, వీడియో

పాత డీఎంకేను చూస్తారు.. కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదు: ఎంకే స్టాలిన్ హెచ్చరిక

అసలు ఇరాన్ యుద్ధం మనకెందుకు? ట్రంప్ నిర్ణయంపై అమెరికన్ల తీవ్ర వ్యతిరేకత

భానుడి భగభగ: దేశంలో తీవ్రమైన వడగాలులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Rajasekhar: చిరంజీవి తో నటిస్తా - రాజకీయాలంటే నో - యాక్సిడెంట్ అయ్యాకే సక్సెస్ : డా. రాజశేఖర్‌

Peddi Update: రామ్ చరణ్ చిత్రం పెద్ది పై రెండు తాజా అప్ డేట్స్ ?

Samantha: రుద్ర కాల ప్రేక్షకుల మనసు దోచుకోవాలి : సమంత

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ ఎక్కడా బోర్ కొట్టదు. బెంచ్ మార్క్ అవుతుంది - కిరణ్ అబ్బవరం

MS Raju: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో డివైన్ థ్రిల్లర్ గా అగధ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments