ఘుమఘుమలాడే టమోటా సూప్..?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (11:40 IST)
కావలసిన పదార్థాలు:
తులసి ఆకులు - అరకప్పు
ఆలివ్ నూనె - 3 స్పూన్స్
వెల్లుల్లి - 3
ఉల్లిపాయలు - 2
క్యారెట్స్ - 2
టమోటాలు - 2
కూరగాయలు ఉడికించిన నీరు - ఒకటిన్నర లీటర్
ఉప్పు - సరిపడా
మిరియాల - కొద్దిగా
నిమ్మ చెక్క - చిన్నది.
 
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో ఆలివ్ నూనె వేడిచేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, సన్నగా తరిగిన ఆకుకూరలు వేయాలి. 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అందులో తరిగిన టమోటాలు, కూరగాయల నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆపై ఈ మిశ్రమంలో తులసి ఆకులు, ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే ఘుమఘుమలాడే టమోటా సూప్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్

తాజ్ మహల్‌ను సందర్శించిన రూబియో.. ఫైర్ అయిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments