వంటింటి టిప్స్.. పకోడీలు కరకరలాడాలంటే.. నెయ్యి.. పెరుగు..?

పంచదారలో నాలుగైదు లవంగాలను వేసి వుంచితే చీమలు దరిచేరవు. పది నిమ్మపండ్లను తెచ్చుకుని రసం పిండుకుని, అందులో పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. సాలడ్, సూప్‌లలో చేర్చుకోవచ్చు. ఈ రసం పది

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (15:33 IST)
వంటింటి టిప్స్ కొన్ని మీ కోసం.. 
 
ఇడ్లీ పొడి కొట్టేటప్పుడు కాసింత మెంతులను వేయించి పొడి చేసి చేర్చితే.. వాసన బాగుంటుంది. ఇంకా ఉదర సంబంధిత రోగాలు నయం అవుతాయి. ఉల్లిపాయ ముక్కలను బాణలిలో వేయించి.. ఆపై నూనెలో వేయిస్తే దోరగా మారిపోతాయి. 
 
పంచదారలో నాలుగైదు లవంగాలను వేసి వుంచితే చీమలు దరిచేరవు. పది నిమ్మపండ్లను తెచ్చుకుని రసం పిండుకుని, అందులో పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. సాలడ్, సూప్‌లలో చేర్చుకోవచ్చు. ఈ రసం పది రోజుల పాటు అలానే వుంటుంది.  
 
క్యాప్సికమ్, దొండకాయ, వంకాయలను వేపుడు చేసేటప్పుడు మసాలాతో పాటు నాలుగు స్పూన్ల వేరుశెనగ పొడి కలిపితే టేస్ట్ అదిరిపోతుంది. పకోడీలా కోసం పిండి కలిపేటప్పుడు అందులో కాస్త నెయ్యి, పెరుగు చేర్చితే పకోడీలు కరకరలాడుతాయి. 
 
సూప్ తయారు చేసేటప్పుడు రెండు స్పూన్ల బార్లీ వాటర్ చేర్చి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పెసరట్టులు చేసేటప్పుడు.. ఉలవల పొడిని చేర్చితే వాత రోగాలు తొలగిపోతాయి. కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments