Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా పచ్చడి చేస్తున్నారా..?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:21 IST)
పుదీనా పచ్చడి చేస్తున్నారా.. కాస్త వేరుశెనగలను కలిపి చూడండి.. రుచి అదిరిపోతుంది. ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. పప్పును ఉడికించేటప్పుడు వంట నూనెను కాసింత చేర్చి, వెల్లుల్లిని చేర్చి ఉడికిస్తే పోషకాలు అలానే వుంటాయి. క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వెయ్యాలి. 
 
బ్రెడ్ ప్యాకెట్‌లో బంగాళాదుంప ముక్కలు వుంచితే త్వరగా పాడవవు. వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి. గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి. కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికా వీసా అనేది హక్కు కాదట - 1.75 లక్షల వీసాలు రద్దు చేయనున్న అమెరికా

ట్రంప్‌ను విమానం బెల్లీ నుంచి బయటకు రప్పించి.. ఫుడ్ ట్రక్ ఎక్కించి బుల్లి విమానంలో తుర్కియే దాటించారు...

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి...తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

RTC: బ్రేక్ డౌన్ అయిన ఆర్టీసీ బస్సు.. మెకానిక్ మృతి.. ఎలా?

ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసిన యువతి.. ఎలా సాధ్యం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments