ఉల్లిపాయతో ఎన్ని ప్రయోజనాలో...

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:28 IST)
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని చెప్తుంటారు. ఉల్లిపాయ లేని కూర అంటూ ఉండదు. ఇంకా చెప్పాలంటే వెజ్, నాన్‌వెజ్ వంటకాలలో ఉల్లిపాయలు వేసుకుంటే ఆ రుచే వేరు. 
 
1. మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటుంది. కానీ, దానిని శుభ్రం చేయాలంటే చాలా కష్టపడుతుంటారు. ఇలా చేస్తే సులవుగా ఫ్యాన్‌ను శుభ్రం చేసుకోవచ్చును... ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వాటిని బేకిండ్ సోడాలో ముంచి ఫ్యాన్ తుడువాలి. దీంతో ఫ్యాన్ మురికి త్వరగా పోతుంది. 
 
2. తలుపువు, కిటికీలలో మురికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఉల్లిపాయ ముక్కలతో వాటిపై రుద్దుకోవాలి. ఇలా చేస్తే మురికి తొలగిపోతుంది. 
 
3. ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు ఉల్లిపాయ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే.. ఉల్లిపాయను పేస్ట్‌లా చేసి దానిని బకెట్ నీటిలో కలిపి ఇంటిని శుభ్రం తుడుచుకోవాలి. ఇలా చేస్తే దోమలు రావు.
 
4. కిచెన్‌లో ఎక్కడ పడితే అక్కడ పాలు, నూనె వంటి మరకలు ఉంటాయి. వాటిని ఎలా తొలగించాలంటే.. ఆ ప్రాంతాల్లో ఉల్లిపాయ ముక్కలతో రుద్దుకోవాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే మరకలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments