Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

సెల్వి
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (14:06 IST)
Mushrooms
చిన్నాపెద్దా లేకుండా మష్రూమ్స్ ఇష్టపడి తింటారు. అయితే వీటిని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిని కడిగేటప్పుడు మట్టి వాసన వస్తే ఆ పుట్టగొడుగులను క్లీన్ చేసేటప్పుడు ఈ పద్దతులను పాటించాలి. అవేంటంటే.. వేడినీటిని పోసి మష్రూమ్స్‌ను శుభ్రం చేయవచ్చు. 
 
అయితే చాలా సేపు ఉడికేంత వరకు వుంచకూడదు. వేడిగా వుండే నీటిలో వేసి మష్రూమ్స్ వేయడం ద్వారా అందులో మట్టి తొలగిపోతుంది. పురుగులుంటే అవి చనిపోతాయి. అలాగే పసుపులో మష్రూమ్స్ నానబెట్టి ఆ తర్వాత వండుకోవచ్చు. ఉప్పును కలుపుకోవచ్చు. 
 
పసుపు, ఉప్పులో మష్రూమ్స్‌ను ఐదు లేదా పది నిమిషాలు వుంచిన తర్వాత మళ్లీ వాటిని వేరే శుభ్రమైన నీటిలో కడిగి వంటలోకి వాడుకోవచ్చు. ఇలా శుభ్రపరిచి తీసుకునే మష్రూమ్స్ తీసుకోవడం ద్వారా కడుపునొప్పి వంటి ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న 116 యేళ్ళ భామ

అనకాపల్లిలో మరో బోటు ప్రమాదం : ఒకరి మృతి

పాకిస్థాన్‌కు అల్టిమేటం జారీ చేసిన పీవోకే నేతలు

రామ మందిరం పేరిట రూ.20 కోట్లు లూటీ చేశారు : మల్లికార్జున ఖర్గే

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన మహిళను మింగేసిన మొసలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Aadi: వసుదేవసుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆది

అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్

SS Rajamouli: వారణాసి అప్ డేట్ తో ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments