డైనింగ్ టేబుల్ మెయిన్‌టెనెన్స్..?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:27 IST)
డైనింగ్ టేబుల్ ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. కానీ సరిగ్గా శుభ్రం చేసుకోకుండా పెట్టుకుంటారు. మీ డైనింగ్ టేబుల్ ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి చాలు.
 
1. డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ లేకుండా వేడి పదార్థాలను ఉంచిన గిన్నెలను పెట్టకూడదు. డైనింగ్ ప్లేట్లను టేబుల్ మీద పెట్టేటప్పుడు తప్పనిసరిగా మేట్స్‌ను ప్లేట్ అడుగున ఉంచాలి.
 
2. భోజనానికి ముందు టేబుల్ మీద దుమ్ములేకుండా మెత్తటి బట్టతో శుభ్రంగా తుడిచి ఆహార పదార్థాలను, ప్లేట్లను, గ్లాసులను అమర్చాలి. భోజనమయిన వెంటనే టేబుల్ మీద ఉన్న ప్లేట్లను, గిన్నెలను, గ్లాసులను తీసేసి.. టేబుల్‌ని శుభ్రం చేసేయాలి.
 
3. కరెంటు పోయిన సమయంలో కొవ్వొత్తి వెలిగించి భోజనం చేస్తున్నప్పుడు ఆ కొవ్వొత్తిని స్టాండ్ లేకుండా టేబుల్ మీద పెట్టకూడదు.
 
4. డైనింగ్ టేబుల్ మీద ఉపయోగించే స్టాండ్స్, మేట్స్ టేబుల్ మీదనే ఉంచేయకూడదు. వాటిని వేరేచోట శుభ్రంగా పెట్టాలి. డైనింగ్ టేబుల్ మీద చక్కగా అందమైన ఫ్లవర్ వాజ్‌ను ఉంచితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments