Daily Horoscope
✕

సబ్బుతో గిన్నెలు కడగడం మంచిదా?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (14:22 IST)
ఇంట్లో గిన్నెలు కడగడం పెద్ద పని. చాలామంది పాత్రలు కడగడానికి సబ్బు, డిష్ వాషింగ్ లిక్విడ్ ఉపయోగిస్తారు. డిష్ వాషింగ్ లిక్విడ్ సబ్బులు, పాత్రలు కడగడానికి ఉపయోగించే రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
 
గిన్నెలను సబ్బుతో కడిగితే శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. అదే పాత్రల్లో వండినప్పుడు అవి ఆహారంలో కలిసే అవకాశం ఉంది. కొందరు పాత్రలు కడగడానికి లాండ్రీ డిటర్జెంట్లను ఉపయోగిస్తారు.
 
ఇలా లాండ్రీ డిటర్జెంట్లను ఉపయోగించడం వల్ల వాటి రసాయనాలు, లవణాలు వంటలలో వదిలివేయబడతాయి. సబ్బు కడ్డీల కంటే లిక్విడ్ వాషర్లు పాత్రలు కడగడానికి ఉత్తమం. అవి సబ్బు మిశ్రమంలా డిష్‌లో ఎక్కువగా కలిసిపోవు.
 
మీరు పాత్రలు కడగడానికి ఉపయోగించే సబ్బు లేదా ద్రవం ఏదైనా, వాటిని నీటితో శుభ్రంగా కడగడం ముఖ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎంత పెద్ద స్టార్ అయినా లోపాలు ఉంటాయ్ : శామ్ ఆల్ట్‌మెన్

విజన్ 2050 గురించి గొప్పలు చెప్తున్న చంద్రబాబు సర్కారు.. ఎద్దేవా చేసిన వైకాపా

అక్వాన్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి...

కేప్‌ టౌన్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన ప్రకృతి.. ఏప్రిల్ 14, 2027 తర్వాత తాగు నీటి సరఫరా లేదు

జెన్సన్ హువాంగ్‌కు మరో ఛాన్స్ లేదు..: ఎన్విడియా బోర్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mytri movies Varanasi : టామ్ క్రూయిజ్ తరహాలో మహేష్ బాబు పాత్ర ? ₹300 కోట్లకు వారణాసి హక్కులు

Chiranjeevi : AI దుర్వినియోగంపై కిషన్ రెడ్డి కి మెగాస్టార్ చిరంజీవి వినతిపత్రం

Dhanush: ఆరోగ్యం సహకరించలేదు : మమ్ముట్టి - ఓం లో పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి : ధనుష్

Rocking Star Yash: రామాయణం తో రాకింగ్ స్టార్ యశ్ కు బిగ్ ఆఫర్ ?

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

తర్వాతి కథనం
Show comments