ఇంట్లో దుర్వాసనలకు వెనిగర్‌ను చల్లితే.....

ఈ కాలంలో ఇంట్లో దోమలు, ఈగలు వ్యాపించడమే కాకుండా దుర్వాసన సమస్యలు కూడా అధికంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇంటిని పరిమళభరితం చేసుకోవడం మంచిది. దీనిని కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. రంధ్రాలున్న ఒక చిన్న గిన్

Webdunia
శనివారం, 28 జులై 2018 (12:40 IST)
ఈ కాలంలో ఇంట్లో దోమలు, ఈగలు వ్యాపించడమే కాకుండా దుర్వాసన సమస్యలు కూడా అధికంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇంటిని పరిమళభరితం చేసుకుంటే మంచిది. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. రంధ్రాలున్న ఒక చిన్న గిన్నెను తీసుకుని కొన్ని కాఫీ గింజలు వేసి మూత పెట్టుకోవాలి. ఈ గిన్నెను వంటింట్లో ఏ మూలనైన ఉంచుకోవాలి.
 
ఇలా చేయడం వలన ఇంట్లో దుర్వాసనలు తొలగిపోతాయి. మసాలాలు మాడినప్పుడు ఇల్లంతా వాసన వస్తుంటుంది. అప్పుడు వెనిగర్‌ను తీసుకుని వంటిల్లు, ఇతర గదుల్లో చల్లితే అలాంటి వాసనలు తొలగిపోతాయి. సాంబ్రాణిని పొగను వేసుకోవడం వలన ఇంట్లో దుర్వాసనలు, క్రిమికాటకాలన్నీ నాశనమవుతాయి. మంచి సువాసన వస్తుంది. 
 
నాలుగు కర్పూరం బిళ్లలలో అగరొత్తుల పొడిని కలుపుకుని ఇంట్లో లేదంటే స్నానాల గదుల్లో ఉంచుకోవాలి. ఆ వాసన ఎక్కువ సేపు ఉంటుంది. పైగా కర్పూర పరిమళానికి ఈగలు, దోమలు దరిచేరవు. ఆరోమా నూనెలు అంటే నిమ్మ, లావెండర్, దాల్చిన చెక్క నూనెలు. ఇవి ఇంట్లో పరిమళాలను వెదజల్లడంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. వీటిల్లో దూదిని ముంచి ఓ గదిలో పక్కన పెడితే చాలు దోమలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సైబర్ మోసగాళ్ల వలలో జనసేన ఎమ్మెల్యే.. రూ.12లక్షలు స్వాహా.. అక్కడ ఏటీఎంలో డ్రా చేశారు..

ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు... నేనే రిజెక్ట్ చేశా : డోనాల్డ్ ట్రంప్

రాహుల్‌లో పరిపక్వత లోపించింది... విపక్ష నేతగా ప్రియాంక బెటర్ : కిరణ్ రిజుజు

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టిన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నయ్యనా.. బావగారా? పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పోస్ట్

దేశం, మతం, వయసు సాకుగా చూపి విష ప్రచారం చేస్తున్నారు.. విడాకులపై ప్రియాంకా కామెంట్స్

రామ్ చరణ్ కనురెప్పకు సర్జరీ.. : వైద్యులకు చిరంజీవి థ్యాంక్స్

Chiranjeevi: డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు కృతజ్ఞుతలు తెలియజేసిన చిరంజీవి

Balakrishna: ఢిల్లీ లో నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం

తర్వాతి కథనం
Show comments