Webdunia - Bharat's app for daily news and videos

Install App

#oxfordvaccine కరోనాకు ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ మందు.. యాంటీబాడీస్‌ పెరిగాయ్

Webdunia
సోమవారం, 20 జులై 2020 (21:09 IST)
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు శుభవార్త చెప్పారు. కరోనాకు ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ వ్యాక్సిన్ కనిపెట్టింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం అయ్యాయని ప్రకటించారు. మనుషులపై కరోనా టీకాను ఇదివరకు చైనాలో ప్రయోగించినా ఫలితాలు ఆశాజనకంగా లేని నేపథ్యంలో అందరి దృష్టీ ఆక్స్‌ఫర్డ్ టీకాపై ఉంది.
 
లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించిన ఫలితాల ప్రకారం.. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలు పరిశోధకులు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వాలంటీర్లపై ప్రయోగించగా రోగనిరోధక శక్తి పెరిగిందని తేలింది. ఈ వ్యాక్సిన్ ద్వారా చాలామందికి జ్వరం, తలనొప్పి తగ్గాయని.. 1,077 మందిపైకి ఈ టీకాను ఇవ్వగా వారిలో యాంటీబాడీస్‌ పెరిగాయని పరిశోధకులు తెలిపారు. 
 
కరోనా వైరస్‌ను అడ్డుకునే తెల్ల రక్తకణాలు కూడా ఈ వ్యాక్సిన్ ద్వారా బాగా ఉత్పత్తి అయ్యాయి. కానీ పెద్దగా దుష్పరిణామాలు కూడా కనిపించలేదు. కానీ ఇది ప్రయోగాలకే పరిమతమని, విస్తృత స్థాయిలో రోగులపై పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments