కరోనా వైరస్ దరిచేరకుండా ఉండాలంటే.. ఆ ఐదు పనులు చేయకండి..

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (14:18 IST)
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ కోరనా. ఈ వైరస్ సోకిన వారు ప్రపంచంలో లక్షలకు చేరుకున్నారు. మృతుల సంఖ్య వేలల్లో ఉంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్‌కు ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు. 
 
అందుకే ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాంటి ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే రక్షణ పొందడం కోసం అనుసరించవలసిన సామాన్యమైన ఐదు పనుల గురించి గూగుల్‌ తన హోమ్‌పేజ్‌లో పేర్కొంది. అవేమిటంటే. 
 
చేతులు : తరచుగా సబ్బుతో కడుక్కోవడం. 
మోచేతులు : మోచేతులతో నోరు మూసి, దగ్గాలి. 
ముఖం : చేతులతో పదేపదే ముఖాన్ని తాకకూడదు. 
కాళ్లు : మూడు అడుగుల దూరం పాటించాలి. 
సుస్తీ :ఒంట్లో బాగోలేదా? ఇంటిపట్టునే ఉండటం ఉత్తమం. మరీ బాగాలేకుంటే వైద్యుడిని సంప్రదించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?

Sukumar: ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణా నేపథ్యంలో సుకుమార్ చిత్రం

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

తర్వాతి కథనం
Show comments