Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. అమెరికా బాలికకు గొంతు మూగబోయింది.. అమెరికాలో తొలి కేసు

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (14:09 IST)
కరోనా  కొత్త లక్షణాలు గొంతు నొప్పి అనేది వెల్లడైంది. ఇంకా చెవులు వినిపించపోవడం.. నాలుక ద్వారా రుచి తెలియకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాల కిందకి వస్తాయి. తాజాగా కోవిడ్-19 కారణంగా 15 ఏళ్ల బాలిక గొంతు కోల్పోయింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యువతి 13 రోజుల క్రితం అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కరోనా సోకిందని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉందని స్పష్టమైంది. దీని తరువాత, ఆమె స్వరం క్రమంగా అదృశ్యమైంది. ఎండోస్కోపిక్ పరీక్షలో ఆమెకు స్వరం పోయిందని తేలింది. 
 
ఇది మరే ఇతర వ్యాధి వల్ల కాదని, కరోనా వల్ల వచ్చిందని పరిశోధకులు నిర్ధారించారు. ఈ పరిశోధన పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించబడింది.  
 
“కరోనా (పిల్లలలో కోవిడ్) పిల్లలలో విస్తృతంగా వ్యాపిస్తుంది. అటువంటి సమయంలో, ఈ కొత్త లక్షణాలను మరింత జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఈ అమ్మాయికి గతంలో ఉబ్బసం ఉన్నట్లు నిర్ధారణ అయింది, కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఒక లక్షణంగా పరిగణించబడింది. అయితే ఇది కరోనా వల్లనే అని స్పష్టమవుతోంది. కాబట్టి, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ అభిప్రాయాన్ని ఈ పరిశోధకులు డేనియల్ లారో వ్యక్తం చేశారు.
 
ఈ అమ్మాయి చికిత్స కోసం మొదట్లో స్పీచ్ థెరపీని ఉపయోగించారు. అయితే, ఆమె గొంతు తిరిగి రాలేదు. ఆమె శ్వాసనాళంలో రంధ్రం ఉండేలా ఆపరేషన్ చేసి, ఆమె మళ్లీ సాధారణంగా శ్వాస తీసుకునేలా చేసింది. దాదాపు 15 నెలల పాటు చికిత్స ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments