Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రెండో టీ20 మ్యాచ్... ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థిపై గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత్‌ను కట్టడి చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంది.

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:24 IST)
ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థిపై గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత్‌ను కట్టడి చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంది. 
 
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గౌహతి వేదికగా మంగళవారం రెండో పోరు జరుగనుంది. ఇందులోకూడా సత్తాచాటి సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. 
 
మరోవైపు వరుస ఓటములతో డీలాపడ్డ కంగారూల బృందం ఈసారైనా గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవం చేసుకోవాలని ఆరాటపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ కీలక సమరంలో ఎవరిది పైచేయి కానుందన్నది ఆసక్తికరంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments