Arjun and Sara Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం.. సారా-గిల్ ప్రేమాయణం వల్లే?

సెల్వి
గురువారం, 14 ఆగస్టు 2025 (14:33 IST)
Arjun Tendulkar
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్‌కు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
అక్క సారా టెండూల్కర్ పెళ్లి కాకుండానే అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సచిన్ కూడా కూతురు పెళ్లి కాకుండానే కొడుకు పెళ్లి చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే సారా టెండూల్కర్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో సచిన్ కుంటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
Arjun Tendulkar
 
మరోవైపు ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న సారా టెండూల్కర్.. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం కూడా సారా టెండూల్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఈ జోడీ ఇప్పటి వరకు అధికారికంగా తమ రిలేషన్ గురించి ప్రకటించలేదు. 

Sara Tendulkar

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పలువురు అమ్మాయిల అరెస్టు

దేశంగా అవతరించిన పాలస్తీనా... దేశంగా గుర్తించిన అగ్రదేశాలు

Nara Lokesh: కానిస్టేబుల్ వెంకటరత్నంను కొనియాడిన మంత్రి నారా లోకేష్ (video)

ప్రధాని నరేంద్ర మోడీకి 2047కు నో రిటైర్మెంట్ : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఈవీఎంలను హ్యాక్ చేస్తుందిగా.. మేం చేస్తే తప్పేంటి? ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhira: దాసరి కల్యాణ్, ఎస్ జే సూర్య కాంబోలో ఆధీర షూటింగ్

రాధిక - నిరోషా తల్లి గీత రాధ కన్నుమూత

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

తర్వాతి కథనం
Show comments