Webdunia - Bharat's app for daily news and videos

Install App

సతీమణి కోసం గాయకుడి అవతారం ఎత్తిన ఇర్ఫాన్ పఠాన్.. వీడియో చూడండి..

టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తన భార్య కోసం ఓ ప్రేమ పాటను పాడిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. మాజీ బౌలర్ అయిన ఇతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేసే వాడు. ఇన్నాళ్లు ఇర్ఫ

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (14:17 IST)
టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తన భార్య కోసం ఓ ప్రేమ పాటను పాడిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశాడు. మాజీ బౌలర్ అయిన ఇతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను హడలెత్తింపజేసే వాడు. ఇన్నాళ్లు ఇర్ఫాన్ పఠాన్ అంటే బౌలింగ్ చేసే చూసివుంటాం. అయితే ప్రస్తుతం ప్రేమ పాటలు పాడే సింగర్‌గా అతడు మారిపోయాడు. 
 
ఇర్ఫాన్ పఠాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ''బద్రినాథ్ కీ.." అంటూ పాటను పాడి.. ఆ వీడియోను భార్యకు అంకితం చేశాడు. టీమిండియా ఆటగాళ్లలో హర్భజన్ సింగ్ సింగర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ కూడా భజ్జీలా గాయకుడిగా మారిపోయాడు. వీరిద్దరే కాదు.. మాజీ బౌలర్ శ్రీశాంత్ కూడా సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ భార్య కోసం ఎలా పాడాడో ఈ వీడియో ద్వారా చూడండి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments