Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల్ ట్యాంపరింగ్ వివాదం.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ అసాధ్యమేనా? (Video)

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌ ముగిసినట్టేనని ఆసీస్ మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ ఈ ఇద్దరిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (15:17 IST)
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెరీర్‌ ముగిసినట్టేనని ఆసీస్ మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డ ఈ ఇద్దరిపై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేటు వేసింది.

క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, ఆటలో ఏ విధమైన మోసం చేసినా జీవితకాల నిషేధాన్ని అనుభవించాల్సిందే. తాము బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మీడియా ముందు అంగీకరించడంతో వారిద్దరిపై జీవితకాల నిషేధం తప్పదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
బాల్ ట్యాంపరింగ్ తప్పని తెలిసి కూడా అనుమతించిన కోచ్ డారెన్ లీమన్ పైనా చర్యలు తప్పవని సమాచారం. ఆస్ట్రేలియా క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేసేది అసాధ్యమేనని తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

తర్వాతి కథనం
Show comments