Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 వరల్డ్ కప్ గెలిస్తే కోహ్లి చొక్కా విప్పేసి తిరుగుతాడు... బెంగాల్ దాదా

పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అంటే యూత్ లో పిచ్చ క్రేజ్. ఇక క్రికెట్ క్రీడాభిమానుల గురించి వేరే చెప్పక్కర్లేదు. కోహ్లి గురించి చాలామంది ఇప్పటికే పొగడుతూ మాట్లాడేశారు. అప్పుడప్పుడు మాజీ క్రికెటర్ సౌరవ్ గ

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (15:34 IST)
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అంటే యూత్ లో పిచ్చ క్రేజ్. ఇక క్రికెట్ క్రీడాభిమానుల గురించి వేరే చెప్పక్కర్లేదు. కోహ్లి గురించి చాలామంది ఇప్పటికే పొగుడుతూ మాట్లాడేశారు. అప్పుడప్పుడు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలి కూడా కోహ్లి గురించి చెపుతుంటారు. తాజాగా కోహ్లిపై గంగూలి చేసిన కామెంట్లు చూసి కోహ్లి అభిమానుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. 
 
2019 ప్రపంచ కప్ ను కోహ్లి సేన గెలుచుకుంటే పరిస్థితి మామూలుగా వుండదనీ, ఆక్స్ ఫోర్డ్ వీధిలో కోహ్లి చొక్కా విప్పేసి తిరుగుతాడని వ్యాఖ్యానించాడు. గతంలో టీమ్ ఇండియా కప్ గెలిచినప్పుడు గంగూలి కూడా ఇలాగే చొక్క విప్పేసి మైదానంలో తిరిగాడు. మరి అదే ఉత్సాహం కోహ్లి కూడా కనబరుస్తాడని, అదే 2019 కప్ గెలిస్తేనన్నమాట. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

తర్వాతి కథనం
Show comments