Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో మూడో వన్డే.. 317 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (20:34 IST)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇద్దరూ చేతులు కలిపారు. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 73 పరుగులకే వికెట్ కోల్పోయింది.
 
దీంతో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ దశలో 391 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి వికెట్ కోల్పోయి 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
తద్వారా వన్డే క్రికెట్‌లో అత్యధిక తేడాతో గెలుపొందిన రికార్డు కూడా నమోదైంది.  భారత స్టార్ బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయం తర్వాత భారత్ 3-0తో వన్డే సిరీస్‌ను పూర్తిగా కైవసం చేసుకోవడం గమనార్హం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

తర్వాతి కథనం
Show comments