Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిలైడ్ టెస్టులో బిగ్ బాస్.. అశ్విన్ పెర్త్‌కు దూరం..

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (10:52 IST)
భారత్-ఆస్ట్రేలియాలో జరుగనున్న పెర్త్ టెస్టుకు భారత స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు. దీంతో తొలి టెస్టులో గెలుపును నమోదు చేసుకున్న టీమిండియాకు రెండో టెస్టులో చుక్కలు కనిపించే అవకాశం వుందని క్రీడా పండితులు అంటున్నారు. అడిలైడ్ టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టి బిగ్ బాస్‌గా నిలిచిన అశ్విన్.. కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
గాయం కారణంగా అశ్విన్.. అలాగే స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మలు తప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు ప్రారంభం కానుంది. ఉదర సంబంధిత రుగ్మతతో అశ్విన్ తప్పుకోగా, వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ తప్పుకుంటున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

ఇక ఓపెనర్ పృథ్వీ షా చీలమండ గాయం నుంచి తేరుకోగా, రవిచంద్రన్ అశ్విన్ పెర్త్‌కు దూరమైనా.. హనుమ విహారి, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లతో 13 మంది సభ్యులతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది. 
 
భారత జట్టు వివరాలు.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా, రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

తర్వాతి కథనం
Show comments