Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 బంతులు.. 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్.. అత్యంత అరుదైన రికార్డు

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు. అన్నీ క్లీన్ బౌల్డ్. ఇలాంటి అరుదైన రికార్డు‌ను ఓ స్కూల్ బాయ్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో నెలకొల్పాడు. ఈ వివరాలను ప

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (09:53 IST)
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు. అన్నీ క్లీన్ బౌల్డ్. ఇలాంటి అరుదైన రికార్డు‌ను ఓ స్కూల్ బాయ్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో నెలకొల్పాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటన్‌లోని ఫిలడెల్ఫియా క్రికెట్ క్లబ్ యువ క్రికెటర్ ల్యూల రాబిన్‌సన్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో బౌలింగ్ చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. అతను సాధించిన ఘనతపై బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా కథనాలు ఇచ్చాయి. 
 
అయితే, ఈ ఫీట్ సాధిస్తున్న వేళ, రాబిన్ సన్ తల్లి హెలెన్ స్కోరర్‌గా వెల్లడిస్తుండగా, తండ్రి స్టీఫెన్ అంపైరింగ్ చేస్తుండటం గమనార్హం. ఇక అతని తాత గ్లెన్ మ్యాచ్‌ని స్వయంగా వీక్షించి మనవడి అద్భుత రికార్డును ఆస్వాదించాడట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments