Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ సెమీఫైనల్.. కోహ్లీ సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (15:13 IST)
ప్రపంచ కప్ సెమీఫైనల్ జరుగుతోంది. న్యూజిలాండ్‌తో అరేబియా సముద్ర తీరాన ముంబై వాంఖెడే స్టేడియంలో భారత్ వరల్డ్ కప్‌ సెమీస్ ఆడుతోంది. ఇక వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీ.. సెమీఫైనల్‌లో రాణించడం ద్వారా మూడు సచిన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 
 
గతవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో సెంచరీ బాదిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వీళ్లిద్దరూ 49 వన్డే సెంచరీలు చేసి ఉన్నారు. ఈ మ్యాచులో మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. 
 
అలాగే సచిన్ 673 ప్రపంచ కప్ పరుగుల రికార్డును బ్రేక్ చేసేందుకు కూడా కోహ్లీ సిద్ధంగా వున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 594 పరుగులతో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

తర్వాతి కథనం
Show comments