Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మను కారులో గుండెకు హత్తుకున్న విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లికి తర్వాత కాస్త బిజీ బిజీ అయిపోయింది. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌ నుంచి విరాట్ కోహ

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (17:03 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లికి తర్వాత కాస్త బిజీ బిజీ అయిపోయింది. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని.. ఇంట్లో వుంటున్నాడు. ఇక అనుష్క శర్మ షూటింగ్స్‌తో బిజీ బిజీగా వుంది. హారర్ మూవీ ''పరి'' తర్వాత కొత్త సినిమా షూటింగ్ కోసం అనుష్క భోపాల్ వెళ్లింది. అయితే షూటింగ్ మధ్యలో భోపాల్ నుంచి ముంబై చేరుకున్న అనుష్క శర్మ కోహ్లీ రిసీవ్ చేసుకున్నాడు. 
 
భార్యను తీసుకొచ్చేందుకు స్వయంగా విరాట్ ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. కారు ఎక్కిన అనుష్కను విరాట్ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఈ సీన్లను కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై చేరుకున్న అనంతరం భార్యతో కలిసి బోనీ కపూర్ కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

నా ఫోన్ లాక్కుంటారా? టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని (video)

వివాహితతో ప్రియుడు రాసలీల, భర్త రావడంతో ట్రంకు పెట్టెలో దాక్కున్న ప్రియుడు (video)

పెళ్లైన 15 రోజులకే భార్యను వదిలేశాడు.. ఒకే ఇంట్లో ప్రేయసితో వుండమంటే.. ?

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments