Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (13:10 IST)
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌ ఫ్లైట్ ఎక్కకుండా స్వదేశంలోనే ఉండిపోయాడు. తాజాగా భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ సహా శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ వంటి టీమ్‌మేట్స్ కలిసి ఇంగ్లాండ్ చేరుకున్నాడు.
 
మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న విరాట్, ప్రస్తుతం టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
 
అయితే విరాట్ కోహ్లీ మాత్రం తనకు కరోనా సోకినట్టు ఎక్కడా తెలియచేయలేదు. సోషల్ మీడియాలో జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను, ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్న ఫోటోలను షేర్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీకి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు నిజమేనా? లేక పుకార్లు మాత్రమేనా? అనేది తేలాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

తర్వాతి కథనం
Show comments