Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమ చెత్త ఆటగాడు ఎవరన్నా వున్నారంటే అది కోహ్లీనే...

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:46 IST)
ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పెద్ద చెత్త ఆటగాడిలా తయారయ్యాడంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన కామెంట్లు చేశారు. కోహ్లీ ప్రవర్తన కూడా అత్యంత చెత్తగా వుంటోందని మండిపడ్డారు. ఆతడి ప్రవర్తనతో తను ఆడే ఆట కూడా మసకబారుతోందనీ, రికార్డులన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయేమోనన్న డౌట్ వస్తోందని వ్యాఖ్యానించాడు.
 
తను చేసిన ఈ వ్యాఖ్యలు కనుక కోహ్లి చూస్తే తనను కూడా వేరే దేశం వెళ్లిపొమ్మని చెప్పే అవకాశం లేకపోలేదని కూడా వ్యాఖ్యానించాడు. ఐతే అతడు ఎంత చెప్పినా నేను మాత్రం భారతదేశాన్ని వదలిపెట్టబోనని అన్నారు. ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన కోహ్లి ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో తనకు అర్థం కావడంలేదన్నాడు. 
 
ఇటీవలే కోహ్లి ఓ నెటిజన్ పైన మండిపడటాన్ని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు నసీరుద్దీన్ షా. కోహ్లి కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆటతీరు భేషుగ్గా వుంటుందని కామెంట్ పెట్టగానే... ఐతే నువ్వు ఇండియాను వదిలేసి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు వెళ్లిపో అంటూ కోహ్లి రివర్స్ ఎటాక్ చేశారు. దీనిని నసీరుద్దీన్ ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించారు. మరి కోహ్లి తన ప్రవర్తనను మార్చుకుంటారో లేదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments