Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి బర్త్ డే.. సోషల్ మీడియాలో అనుష్క శర్మ ఫోటోలు..

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:19 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నవంబర్ 5న పుట్టిన రోజు. అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన రికార్డును కోహ్లీ ఇంతవరకే సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డును పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ 58 బంతుల్లో 79 పరుగులు చేశాడు. 
 
48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. కేవలం 26 ఇన్నింగ్స్ లలోనే బాబర్ ఈ ఘనతను సాధించి... కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు సాధించాడు.
 
కాగా కోహ్లీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. అనుష్క శర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అనుష్క శర్మ కోసం శాకాహారిగా మారిన కోహ్లీ.. రోటీ, రైస్, బాగా స్వీట్స్ తీసుకుంటున్నాడు. సోమవారం (నవంబర్ 05)న కోహ్లీ 30వ ఏట అడుగుపెట్టాడు. 
 
ఈ సందర్భంగా క్రికెట్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు తనకోసం కోహ్లీని పుట్టేలా చేశాడని.. ఆయనకు థ్యాంక్స్ చెప్తూ అనుష్క శర్మ తెలిపింది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments