Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

ఐవీఆర్
సోమవారం, 31 మార్చి 2025 (13:59 IST)
కొందరు మానవులు పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తమ లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకు జంతువులను కూడా వదిలిపెట్టడంలేదు. ఇటీవలి కాలంలో కొంతమంది... కుక్క, ఆవు, గుర్రం... ఇలా పలు జంతువులపై లైంగిక దాడి చేసి వార్తల్లోకి ఎక్కారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇక అసలు విషయానికి వస్తే... ఫ్లోరిడాకు చెందిన ఓ లేడీ కంటెంట్ క్రియేటర్ పాడు పని చేసింది. తన పెంపుడు కుక్కతో లైంగిక చర్యకు పాల్పడింది. ఇందులో భాగంగా ఆమె కుక్కతో ముద్దులు తదితర జుగుప్సాకర పనులు చేసింది. చివరికి పెంపుడు కుక్కను అనేకవిధాలుగా హింసించి దానితో లైంగిక చర్యకు పాల్పడింది. ఆ సమయంలో వీడియోను తీసి దాన్ని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. తన పేజీని లైక్ చేసిన మొత్తం 15 వేలమందికి ఈ వీడియో కాస్తా షేర్ అయ్యింది. 
 
ఈ దారుణ వీడియోను చూసిన ఒకరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సదరు యువతిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. విచారణలో ఆమె వద్ద కుక్కతో జరిపిన పలు వీడియోలను పోలీసులకు లభించాయి. వీటిని కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో ఆమెను రిమాండుకు పంపారు. ఇటీవలే మార్చి 22న సదరు యువతి 10 వేల డాలర్ల బాండ్ పైన విడుదలైంది. మళ్లీ ఏప్రిల్ నెలలో ఆమె కోర్టు విచారణకు హాజరు కావల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం