Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ రంకు మొగుడ్ని చంపేసిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (14:40 IST)
తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆ మహిళ కుమారుడు చంపేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తల్జారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జమ్నివర్ తోలాకు చెందిన మదన్ సోరేన్ అనే వ్యక్తి ఆ గ్రామ పెద్ద లఖన్ సోరెన్‌కి పెద్ద. అయితే, మదన్ పని నిమిత్తం అ గ్రామానికి రాగా, ఆయనకు రైలా మరాండి అనే వ్యక్తి భార్య పరిచయమైంది. 
 
ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమ, ఆ తర్వాత అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ వారు చేస్తున్న పాడుపనిని మాత్రం విరమించుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం కూడా మదన్ తన ప్రియురాలి ఇంటికి వచ్చి పడక గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. 
 
ఆ సమయంలో ఆ మహిళ కుమారుడు రాజన్ మరాండీ ఇంటిరాగా, మదన్ సోరేన్‌ - తన తల్లి చేస్తున్న పాడు పనిని కళ్ళారా చూశాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన రాజన్... తన తల్లి ప్రియుడిని కొట్టి చంపేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments