నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

ఐవీఆర్
సోమవారం, 18 ఆగస్టు 2025 (13:24 IST)
నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ రాసలీలలు వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఖైదీ అని చెప్పబడుతున్న వ్యక్తి ఆసుపత్రి బెడ్ పైన ఓ మహిళతో రాసలీలలు చేస్తూ కనిపించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
నెల్లూరు జిల్లాలో ఓ హత్య కేసులో శ్రీకాంత్ అనే రౌడీ షీటర్‌కు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. జైలులో శిక్షను అనుభవిస్తున్న ఈ ఖైదీ తనకు అనారోగ్యంగా వున్నదని చెప్పడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అతడికి పరీక్షలు చేసారు వైద్యులు.
 
అనంతరం అతడు మరికొన్ని పరీక్షల కోసం ఆసుపత్రి గదిని కేటాయించారు. ఆ గదిలో సదరు ఖైదీ ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొన్నాడు. ఏకంగా ఆసుపత్రి బెడ్ పైనే ఇవన్నీ చేసాడు. మహిళకు నూనె రాస్తూ వీడియోలో కనిపించాడు.
 
ఐతే ఈ వీడియో ఇప్పటిది కాదనీ, గత ఏడాది డిసెంబరు నెలలోనిదిగా చెబుతున్నారు. ఖైదీకి పోలీసులు సహకరించడం వల్లనే అతడు ఈ పనికి పూనుకున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఐతే, ఇందులో వాస్తవం ఏమిటన్నది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments