Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరేసుకున్న ప్రియుడు.. విషం సేవించిన ప్రియురాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 మే 2023 (22:10 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి ఉరేసుని ప్రాణాలు తీసుకుంటే, ప్రియురాలు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, జ్యోతిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి గత 20 రోజులుగా కెపీహెచ్‌‍బీ కాలనీలోని ఒక వసతి గృహంలో ఉంటున్నారు. శ్యామ్ మాత్రం తన స్నేహితుడు కృష్ణ వద్ద కేపీహెచ్‌బీ కాలనీలోని ఏడో ఫేజ్‌లో ఉంటున్నాడు. ఇంటీవల కృష్ణ వద్దకు శ్యామ్ వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో గది తాళాలు అడిగి తీసుకున్నాడు. 
 
మూడు రోజుల క్రితం శ్యామ్, జ్యోతిలు కలిసి కృష్ణ గదికి వచ్చారు. ఈ ఉదయం నుంచి రూమ్ నుంచి దుర్వాసన వస్తుండటంత చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడు చేరుకున్న పోలీసులు గదిని తెరిచి చూడగా, ఇద్దరూ విగతజీవులై కనిపించారు. శ్యామ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా, జ్యోతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు జ్యోతికి గతంలోనే వివాహం జరిగినట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments