Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలీఫ్లవర్ మంచూరియా తయారీ విధానం.....

విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకొనే ఈ కాలీఫ్లవర్‌లో పోషకాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్‌ను నివారణకు క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. క్య

Webdunia
సోమవారం, 9 జులై 2018 (13:28 IST)
విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకొనే ఈ కాలీఫ్లవర్‌లో పోషకాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్‌ను నివారణకు క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. క్యాలీఫ్లవర్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ సి ఉండటం ద్వారా ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. మరి ఇటువంటి కాలీఫ్లవర్‌తో మంచూరియా ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
కాలీ ఫ్లవర్ - అర కిలో 
మైదా - 2 స్పూన్స్ 
కార్న్‌ ఫ్లోర్‌ - ఒకటిన్నర కప్పు 
కారం - 1 స్పూన్ 
ఉప్పు - 1 స్పూన్ 
మిరియాల పొడి - 1 స్పూన్ 
నీళ్లు - ఒకటిన్నర కప్పు 
వెల్లుల్లి - 4 
అల్లం - అంగుళం ముక్క 
టమాటా సాస్‌ - 3 స్పూన్స్
చిల్లీ సాస్‌ - 1 స్పూన్ 
సోయా సాస్‌ - 3 స్పూన్స్ 
అజినమొటో - 1 స్పూన్ 
నూనె - తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా మైదాపిండిలో కాన్‌ఫ్లోర్, కారం, ఉప్పు, మిరయాలు, నీళ్లను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కలు ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత టమాట, చిల్లీ, సోయా సాస్‌లు అజినమెుటో వేసి బాగు కలుపుకోవాలి. చివరగా వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకుంటే మంచూరియా రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments