లివర్ డ్యామేజ్ కాకుండా వుండాలంటే ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (19:32 IST)
చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయం దెబ్బతినడానికి ఇంకా ఏమేమి కారణాలున్నాయో తెలుసుకుందాము. నాణ్యత లేని నూనెతో వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
మద్యం సేవించడం కూడా లివర్ అనారోగ్యానికి కారణమవుతుంది కనుక మద్యాన్ని మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది కనుక పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. రాత్రి పూట త్వరగా పడుకొని, ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివ‌ర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవ‌చ్చు.
 
ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు, ఇలా చేస్తే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్‌ పైన ఎక్కువ భారం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షాబాద్ సీరియల్ కిల్లర్ కోసం వేట - 12 బృందాలతో గాలింపు

ముంబై ఆస్పత్రిలో పవన్‌కు ఆపరేషన్ - పరామర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)

అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం

ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

తర్వాతి కథనం
Show comments