Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడికాయ విత్తనాలతో బ్రెస్ట్ క్యాన్సర్ చెక్.....

గుమ్మడికాయ విత్తనాలలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. గ్యాస్ట్రికి, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, కోలన్ క్యాన్సర్స్ వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్

Webdunia
శనివారం, 21 జులై 2018 (10:13 IST)
గుమ్మడికాయ విత్తనాలలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. గ్యాస్ట్రికి, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, కోలన్ క్యాన్సర్స్ వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గుమ్మడికాయ విత్తనాలు  గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హైబీపిని తగ్గిస్తాయి.
 
ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడికాయ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వలన రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు తగ్గాలంటే గుమ్మడికాయ విత్తనాలను తినాలి. 
 
వీటిల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సౌందర్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాంతివంతంగా, మృదువుగా కూడా మారుతుంది. నేటి తరుణంలో చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి.

కొందరికి చిన్న తనంలోనే బట్టతల వస్తున్నది. అలాంటి సమస్య ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాలను తినాలి. వాటిల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఫలితంగా హెయిర్‌ఫాల్ కూడా తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

తర్వాతి కథనం
Show comments